అందరూ
దూరంగా ఉండే వేళ
ద్రాక్షాసవమొక్కటే
నీ నెచ్చెలి

కాల్పనిక జగత్తే
కరోనా లేని దేశం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *