మమ్మల్ని వదిలేసి
చెట్లకింద మాట్లాడుకోడానికి
జెట్టాపట్టాలేసుకొని
నవ్వుతూ తుళ్లుతూ
ఇంక
బాల్యాన్నీ
మా నీడల్ని
గొడుగుల్నీ
ఆకాశానికి ఎగరేసినట్టే
మమ్మల్ని వదిలేసి
చెట్లకింద మాట్లాడుకోడానికి
జెట్టాపట్టాలేసుకొని
నవ్వుతూ తుళ్లుతూ
ఇంక
బాల్యాన్నీ
మా నీడల్ని
గొడుగుల్నీ
ఆకాశానికి ఎగరేసినట్టే