త్రోవ
బహు దుర్గమం

ఎగిరే పక్షికే
బోల్డంత సులువు

నీకేం
నువ్వు సముద్రంలో కలుస్తావు
నేనే
దీపంలా కొండెక్కుతా..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *