సంయోగ క్రియా క్రతువు
అవసాన వేళ
ప్రాణం పోసుకుంటున్న
అనాది నాదం
అంతరంగ సరాగాల
గమకం లో
దిగుడు బావిలో
నీటి సంచీ తో
మెట్లెక్కుతున్న చప్పుడు!
సంధ్య గుప్పిట
విప్పారే వెలుగు తోట
వింధ్య దాటి వచ్చే లోపాముద్ర
పాద మంజిరాల సవ్వడి
సంయోగ క్రియా క్రతువు
అవసాన వేళ
ప్రాణం పోసుకుంటున్న
అనాది నాదం
అంతరంగ సరాగాల
గమకం లో
దిగుడు బావిలో
నీటి సంచీ తో
మెట్లెక్కుతున్న చప్పుడు!
సంధ్య గుప్పిట
విప్పారే వెలుగు తోట
వింధ్య దాటి వచ్చే లోపాముద్ర
పాద మంజిరాల సవ్వడి