ఎలా ఉన్నావో కంటే
ఎలా ఉండాలో చెప్పే
అద్దమే జీవితమయ్యేక
అంతా అద్దకమే
నిరర్ధకమే

లయ తెలియని
గమనంలో
భ్రమే వాస్తవం
నమ్మించడమే నిజం
నమ్మకమే కనికట్టు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *