ఆ ఇంట్లోంచి ఎవరూ బయటకు రావడం ఎప్పుడూ చూడలేదు. మొక్కల మధ్య తచ్చాడ్డం కూడా.

కిటికీ తలుపులు, ఇంటి తలుపు వేసే ఉంటాయి ఎప్పుడూ.
అడపా తడపా ఓ తోటమాలి కనిపిస్తాడు. కొన్ని పిల్లి పిల్లలూను.
పక్షుల శబ్దాలు, గాలి కదలిక తప్ప అంతా నిశ్శబ్దమే.

గేటు లోపల ఓ వారగా పాతకాలం నాటి ఖరీదైన కారు. ఎవరు తుడుస్తారో, మెరుస్తూ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *