మొదటి ఆమె:
ఉండు, ఒకసారి నీ ముఖం చూడనీ
ఎందుకలా పరిగెడుతున్నావు తోటలోంచి?

రెండవ ఆమె:
నీ జుత్తు ఎందుకు అలా చెదిరిపోయింది పిచ్చిగా?

మూడవ ఆమె:
ఎవరు తరుముతున్నారు నిన్ను?

నాల్గవ ఆమె:
ఎందుకలా గసపోసుకొంటున్నావు?

ఐదవ ఆమె:
మెడ మీద ఏమిటీ ఆ ఎర్రటి మరక, ఒరుసుకుపోయిన పండులా?

(ఇంతియాజ్ ధార్కర్ the terrorist at my table నుంచి What the women said)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *