కల కనడానికి
నిద్రపోవాలి
దీర్ఘనిద్రకాదు

వెలుతురు కోసం దీపం
చూపు నిలవడానికి
ఏముందో తెలియడానికి

అజ్ఞానం కాగడాలతో
దీపమే చీకటి

Leave a Reply