బావున్నారా?
బావున్నాం, మీరు?
మేము బావున్నాం.

పెదాలు దాటే పదాలు
ఆర్ద్రమై, నిజమైతే
ఎంత బావుణ్ణు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *