గోడకి
ఇంటికి
బట్టకి
ఒంటికి
కలపడానికి
విడదీయడానికి
నప్పడానికి
నచ్చడానికి
వివక్షకి
సఖ్యతకి
మంద్రంగాను
ముదురుగాను
రంగులు
చప్పన్న రకాలు
గోడకి
ఇంటికి
బట్టకి
ఒంటికి
కలపడానికి
విడదీయడానికి
నప్పడానికి
నచ్చడానికి
వివక్షకి
సఖ్యతకి
మంద్రంగాను
ముదురుగాను
రంగులు
చప్పన్న రకాలు