ఇది భాషకి సంబంధించింది.

చాలా ఏళ్ల క్రితం ఒక బాంక్ బ్రాంచ్లో జరిగిన కథ.
ఆఫీస్ టైంలో మ్యాగజైన్ చదువుతున్న ఒక ఉద్యోగిని సంబంధిత అధికారి మందలిస్తూ మాటలు తూలవద్దని చెపుతూ Behave yourself అన్నాడు. ఆమె ఆ మాటని తప్పుగా భావించి ఏడ్చి రచ్చకీడిస్తే యూనియన్లు కలగజేసుకొని ఆ అధికారి చేత క్షమాపణ చెప్పించేరు. ఆ అమ్మాయి పోస్టుగ్రాడ్యుయేట్. అతనిదే తప్పని అందరూ ముక్తకంఠంతో సెలవిచ్ఛేరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *