డాబామీద
కదిలే
కొబ్బరాకు సందుల్లోంచి
బాల్యం ఒక
వేసవి గాలి

సప్తర్షి మండలం
ధగద్దగల ధ్రువ నక్షత్రం
చుక్కల రాత్రిలో
కథలు పండిన
చంద్రయానం

( వాంగో ప్రఖ్యాతచిత్రం ‘నక్షత్రరాత్రి’ వెలుగు చిమ్ముతూ పదకొండు నక్షత్రాలు. సైప్రస్ చెట్టు )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *