కొండ దగ్గర నది
అద్దం పట్టినట్లుంటుంది
నది పక్కన కొండ
ఒద్దికగా కూర్చున్నట్లు

కొండని నదిని చూస్తూ
నేనే గడ్డకట్టిన
నీటి బొమ్మలా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *