నువ్వొక
రుతానివి
వాసంత పరమళానివి
నిశ్శబ్ద మోహానివి
మబ్బులమధ్య
వెలుగు చారికవి
శిశిరానంతర
హరిత పత్రానివి

2 thoughts on “అన్నీ నువ్వే

  1. అన్ని,ఒకరే, అయితే ఎంత బాగుంటుంది,sir. జీవితానికి! ధన్యవాదాలు,కవిత,బాగుంది.sir

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *