‘యుద్ధం అంటే
టీవీ డిబేట్ కదా!’
‘యుద్ధం అంటే
ఉద్రిక్త ఉద్వేగ ప్రవచనమే కదా!’

కాదు. ముమ్మాటికీ కాదు.

‘తప్పనిసరిగా వీరుల శవాల మీద కప్పే
జెండా
పుష్పగుచ్చాల అంతిమయాత్ర’

‘ఎడతెగని దుఃఖం
క్షతగాత్రులు
నిర్వాసితులు
సుఖంలేని
శోక సముద్రం.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *