నువ్వంటావు
వదిలేసి చాలా దూరం
పోయేనని

ఎవరితో చెప్పుకోను?
నన్ను నేనే వదిలేసుకొని
ఎంత దూరం జరిగేనో?

ఒకప్పుడు
నాకు నేను
నీకు నేను

ఇప్పుడు నేనూ లేను
నువ్వూ లేవు
అసలు ఎవరమూ
గుర్తు పట్టేట్టుగా లేము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *