ఒకళ్లకోసం చేసిన మంచం మీద
ఇద్దరం ఒకటయ్యేం

ఇప్పుడు
ఇద్దరు పట్టే మంచం మీద
మనకే కాదు
గతానికీ
నిశ్శబ్దానికీ
అగాధానికీ
కూడా చోటుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *