ఒక రోజు
కొంత తెలుసుకొంటా
మర్నాడు
అన్నీ నాకే తెలుసనుకొంటా
స్వప్నమూ
సందేహమూ
నిశ్శబ్దమూ
నిజమే అనుకొంటా
కానీ
నాకు తెలియందే ఎక్కువ
డప్పులమోతలో
నిజమెక్కడుందో వెతుక్కోవాలి
దారితప్పిన వాణ్ని
మీ ఇంట్లో రాత్రి తలదాచుకోగలనా?
ఒక రోజు
కొంత తెలుసుకొంటా
మర్నాడు
అన్నీ నాకే తెలుసనుకొంటా
స్వప్నమూ
సందేహమూ
నిశ్శబ్దమూ
నిజమే అనుకొంటా
కానీ
నాకు తెలియందే ఎక్కువ
డప్పులమోతలో
నిజమెక్కడుందో వెతుక్కోవాలి
దారితప్పిన వాణ్ని
మీ ఇంట్లో రాత్రి తలదాచుకోగలనా?