ఎక్కడో ముడి పడింది
ఆకాశం గ్లూమీగా
మనసుమీద కమ్మిన పొగ
గడ్డకట్టిన దుఃఖం

ఉపరితలాన్నితట్టగానే
జలజలలాడే కళ్ల గుంపులా..

సూర్యుడొస్తే బావుణ్ను
నిండారా దణ్నం పెట్టుకొంటా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *