పాటలన్నీ చట్రాల్లో
ఇరుక్కుపొయేయని

జేబు నిండా
మాటలు నింపుకొని వచ్చాను

Leave a Reply