నన్నే నిషేధించుకొన్నా
శబ్దాల్ని నిశ్శబ్దాల్ని
మాటల్ని చేతల్నీ
ఆలోచనల్ని
అవలోకిత జ్ఞానసందోహాన్ని

ఇంక అంతా తెరవెనక్కి
రహస్యోద్యమమే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *