ఇన్ని అసంగతాల మధ్య
మిథ్యా బింబంలా
నీడనై
నిలువెత్తు జాడనై
శబ్దాన్ని
ఔపోసన పట్టడం ఎలా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *