తనంతతానే కప్పుకొన్న మంచుపొర
సహజాతమైన ఎండ
రంగు పుక్కిలిస్తూ
డిసెంబర్ పూలు
మఫ్లర్ ముసుగులో
వెచ్చని పాట
ఈ నడక ఎంత తరగనిదైన సరే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *