ఆఫీసులో ఉంటానా,
ఏదో ఆలోచన తొలుస్తూ ఉంటుంది
పద్యమవుతుందో లేదో
తెలియదు కానీ
పని కొండలా ఎదిగి
నన్ను కిందకి తోసేస్తుంది

కొలిక్కి వస్తే సరే
లేకపోతే రేపు
ఈ కొండని తవ్వడం ఎలా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *