తమ దైనందిన కలాపాలనించి
తల ఎత్తి
ఒక్క క్షణం నాకేసి చూసి
వాళ్లడుగుతారు

ఎప్పుడు రాక?
ఉంటావా?
ఎప్పుడు ప్రయాణం?

ఏం చెప్తాను
అప్పుతెచ్చుకొన్న
జీవితం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *