శబ్ద సహస్రాల

పద విన్యాసం
అర్థం నిర్గుణ బ్రహ్మం

గాలి పాటకి
వేల ఆకుల చేతులతో
పరవశమై
నిలబడి
చెట్టు చప్పట్లు

నిన్న పాడిన కోకిలేనా
ఇవాళ పాడింది?

3 thoughts on “నిన్న పాడిన కోకిలేనా…

  1. బాగుందండి సున్నితమైన భావం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *