​రహస్యంగా దగ్గరకి

తీసుకొన్న క్షణాలు
తెలిసీతెలియని వ్యామోహాలు

మాటల గోడలు దాటిన
మౌన సంభాషణ

భావోద్వేగమే బుధవారమన్నట్టు
రాత్రుళ్ల రహస్తంత్రీ నాదాలు

దేహగేహాల అంతర్యాత్రలో
సవ్యాపసవ్యాల రైలు ప్రయాణం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *