వయో పరిపాకంలో
చిక్కుడు విత్తనం
విడివడి
చేతులు జోడించిన
మొదటి పాఠం

నెమలీకల పుస్తకాల
కుక్కచెవులు
నడిచిన రోడ్లమీద
ఏరుకొన్న రావి ఆకుల
స్పష్టమైన సౌందరనందం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *