వాళ్ల దేశంలో
వేలు పెట్టకుండావుంటే
బహుశా
కాలు పెట్టేవారు కాదేమో
ఇన్ని దేశాల్లో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *