Posted on February 20, 2020 by Prasad Indraganti ఎంత బావుణ్ణు బావున్నారా? బావున్నాం, మీరు? మేము బావున్నాం. పెదాలు దాటే పదాలు ఆర్ద్రమై, నిజమైతే ఎంత బావుణ్ణు