Just walking – ఇది కూడా భాషకి సంబంధించిందే

చాన్నాళ్ల క్రితం కర్ణాటకలో పనిచేస్తున్నప్పుడు రోజు కనపడే ఒక పరిచయస్తుడు కొన్నాళ్ళు కనపడలేదు. పునర్దర్శన భాగ్యం కలిగేక అడిగేను “ఏం ఈమధ్య కనిపించలేదు”. “మంగుళూరు వెళ్ళేను”. “ఏమంత అర్జంట్ పని. దూర ప్రయాణం” అన్నాను.” ఏం లేదు just walking”.

అవాక్కయి తేరుకొన్నాను. 

ఊరికే, పనేం లేదు అని ఆయన ఉద్దేశం