Posted on May 15, 2019 by Prasad Indraganti అంతర్వేది త్రోవ బహు దుర్గమం ఎగిరే పక్షికే బోల్డంత సులువు నీకేం నువ్వు సముద్రంలో కలుస్తావు నేనే దీపంలా కొండెక్కుతా..