అన్నీ నువ్వే

నువ్వొక
రుతానివి
వాసంత పరమళానివి
నిశ్శబ్ద మోహానివి
మబ్బులమధ్య
వెలుగు చారికవి
శిశిరానంతర
హరిత పత్రానివి