Posted on April 21, 2019 by Prasad Indraganti · 2 Comments అన్నీ నువ్వే నువ్వొక రుతానివి వాసంత పరమళానివి నిశ్శబ్ద మోహానివి మబ్బులమధ్య వెలుగు చారికవి శిశిరానంతర హరిత పత్రానివి