నిజమే

నిర్జనస్థలే
నిరాకార భ్రాంతే
భయమే
నీడల పీడే

నాగరీక లోకం
అందరూ కళ్ళుమూసుకున్నాక
నిర్జనస్థలే
నిరాకార భ్రాంతే
భయమే
నీడల పీడే

ఒంటరి పోరాటమే
భూతల భూతాలతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *