పగిలిన పాదాలు అనుభవమే
పెదాలు నెత్తురోడడం కూడా..

జీవితాన్ని ఎంత దగ్గరగా చూస్తే
కవిత్వం దుఃఖ కెరటం అవుతుంది?

పదాలు పగిలి
పద్యమై రోదిస్తుంది?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *