Posted on April 4, 2018April 2, 2019 by Prasad Indraganti అసంగతం ఇన్ని అసంగతాల మధ్య మిథ్యా బింబంలా నీడనై నిలువెత్తు జాడనై శబ్దాన్ని ఔపోసన పట్టడం ఎలా?