శబ్ద సహస్రాల
పద విన్యాసం
అర్థం నిర్గుణ బ్రహ్మం
గాలి పాటకి
వేల ఆకుల చేతులతో
పరవశమై
నిలబడి
చెట్టు చప్పట్లు
నిన్న పాడిన కోకిలేనా
ఇవాళ పాడింది?
శబ్ద సహస్రాల
పద విన్యాసం
అర్థం నిర్గుణ బ్రహ్మం
గాలి పాటకి
వేల ఆకుల చేతులతో
పరవశమై
నిలబడి
చెట్టు చప్పట్లు
నిన్న పాడిన కోకిలేనా
ఇవాళ పాడింది?