జీతంకోసం చేసే 

పని లా
మెప్పుకోసం రాసే
పాటలా
ముద్దుకోసం చేసే
అల్లరిలా

కవిత్వం  పొడి ఇసుక కాదు

హృదయమగ్నమై
సహానుభూతమై
సహజాతమైన కల్హారమాల.
ప్రవాళ కాంతి స్ఫటికం 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *