శబ్ద సహస్రాల
పద విన్యాసం
అర్థం నిర్గుణ బ్రహ్మం
గాలి పాటకి
వేల ఆకుల చేతులతో
పరవశమై
నిలబడి
చెట్టు చప్పట్లు
నిన్న పాడిన కోకిలేనా
ఇవాళ పాడింది?
శబ్ద సహస్రాల
పద విన్యాసం
అర్థం నిర్గుణ బ్రహ్మం
గాలి పాటకి
వేల ఆకుల చేతులతో
పరవశమై
నిలబడి
చెట్టు చప్పట్లు
నిన్న పాడిన కోకిలేనా
ఇవాళ పాడింది?
You must be logged in to post a comment.
అర్ధవంతమైన, కవితలు, బాగున్నాయి. Sir. కృతజ్ఞతలు.
థాంక్స్ Padmapv
బాగుందండి సున్నితమైన భావం.