ఘనమైన 

ఉదయాస్తమయాల మధ్య

ఆవిరైన రోజు

రాత్రి ద్రవమై
జారిపోతుందేమో

గంధ మారుతాన్నై
వెన్నెలని ఒడిసి పట్టగలనా?

Leave a Reply