మోహకుటుంబంలో
చూపుదొక చిత్రమైన రూపు
స్పర్శ విద్యుద్దుకూలాలతో
సమయాసమయాల విభేదాల్లేకుండా
విస్మయం కలిగిస్తుంది
పెదాల పదాల మోహరింపుతో
యుద్ధం మొదలవుతుంది
సరాగం సమరభేరీ మోగిస్తుంది
కట్టిపడేయడం
ఆమే కాదు నేనుకూడా
చేయగలను మోహంతో
మోహకుటుంబంలో
చూపుదొక చిత్రమైన రూపు
స్పర్శ విద్యుద్దుకూలాలతో
సమయాసమయాల విభేదాల్లేకుండా
విస్మయం కలిగిస్తుంది
పెదాల పదాల మోహరింపుతో
యుద్ధం మొదలవుతుంది
సరాగం సమరభేరీ మోగిస్తుంది
కట్టిపడేయడం
ఆమే కాదు నేనుకూడా
చేయగలను మోహంతో