పులకరించిన గుబాళింపు

పులకరించిన గుబాళింపు

ఎప్పుడు ఏ రసాయన చర్య
ఆలొచనగా మారిందో గాని
మాటలగుంపులు తరుముతూ
ఈ ప్రవాహంలో
ఎలా సందు చేసుకొంటున్నాయో
కంఠంలోంచి ఉబికి
నాలుక మీద నర్తించి
శబ్దమై…..