Posted on August 1, 2025 by Prasad Indraganti నిద్రా సమాధి స్థితిఃమరణాన్నిమడత కుర్చీలో దాచికూర్చొని కాళ్ళు జాపుకొనే వయసు నాదిఉచ్ఛ్వాస నిశ్వాసాల గాలి సయ్యాటలతో వేణు గానానికితోడైన మృదంగవాద్యంఎప్పటికప్పుడుఒడిదుడుకులుసర్దుబాటు చేసేహృది ఢమరుకంన్యూస్ పేపర్ వెనకాలముఖం దాచుకునే కాలంఎప్పుడో జారిపోయిందిఇప్పుడు మెడ వంచుకునికనిపించినంత చూసుకునేమొబైల్ ఫోనాటఉద్వేగమయిభయ విహ్వలమయ్యేఏకాత్మతదారికాస్తూఎండపొడకోసం నిల్చున్నఅస్తిమితంసముద్రమొద్దునదీ సంగమమసలే వద్దుఉత్తరాయణం వేళ చలి తగిలిన ఎండలోఆకులు రాలే మంచు పొడిలో బ్రతుకుచెట్టు నన్ను విదిలిస్తుందా!రావి చెట్టు నీడలోనోగంగరావి చెట్టు మొదట్లోనోమర్రి ఊడల జడల్లోనోతిరిగే గాలి తరగలాదోబూచులాడే వెలుగు జాడలామంద వెళ్ళిపోయేకఒక్కర్తయి నిలబడిపోయినమేక పిల్లలామాగన్నులో కల కాలం కదుల్తోందా?నిద్ర దీర్ఘనిద్రగామిగుల్తోందా?