ఎందుకో గుర్తొచ్చింది.

వాచ్ రిపేర్ కి ఇవ్వడానికి సైకిల్ మీద కూర్చోపెట్టుకొని నన్ను కూడా తీసుకెళ్ళేరు తాతయ్య. ఇవ్వడం అయ్యేక ‘ఇదిగో వీడే, ఇప్పుడు మీరు ఉన్న ఈ ఇంట్లో పుట్టేడు’ అని పరిచయం చేసారు. 

అలా 8 ఏళ్ల వయసులో నేను నా జన్మస్థానం తెలుసుకున్నాను.

One thought on “జన్మస్థానం

  1. అళక్కి సూర్యనారాయణ గారు! తాతయ్యగారి జ్ఞాపకంతో ఎన్నాళ్ళగానో చూడని నెమలీక దొరికినట్లుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *