“సీవీ కృష్ణారావు గారూ”

ఈ ప్రయాణంలో
ఎన్ని సార్లు అనుకొన్నానో..

లక్షబొటమన వేళ్ళ
సాక్షిగా
మీరు అరుదైన మనిషి.
ప్రేమకి, కరుణకి మారుపేరు
అన్నలలో అన్న పెద్దన్న.
నిర్ద్వంద్వంగా ద్వంద్వాలు లేవు మీలో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *