ఈ మబ్బు కమ్మిన మధ్యాహ్నం
ఏం వెతుకుతున్నావ్?
స్వర్గాన్ని
ఎక్కడుంది?
అవును, ఎక్కడుంది?
ఉండేదా?
ఏమో?
ముక్కలయిందా?
మనసా…?
అవును ముక్కలయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *