నలిగిన బట్టల

ఆఫీసు సాయంత్రానికి
ఉక్క తోడైతే
అది సైదాపేట బస్ స్టాండైతే
వూహించు
.
.
.
వాన కురిస్తే
అంతా సుఖమనుకునేవు
నిజంగా!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *